శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్నబడంలో 672 మందికి క్యూఆర్ కోడ్ స్మార్ట్ కోడ్స్ పంపిణీ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు డిజిటల్ కార్డులో అందజేయడం ద్వారా అవసరమైన సరుకులు తీసుకోవచ్చని అన్నారు.. ఈ కార్యక్రమంలో బిజెపి ఇన్చార్జ్ రామానంద స్వామి, ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు..