Download Now Banner

This browser does not support the video element.

నాగటూరు గ్రామంలో సబ్సిడీలో డ్రోన్ యంత్రాన్ని లబ్ధిదారులకు అందజేసిన : ఎమ్మెల్యే గిత్త జయ సూర్య

Nandikotkur, Nandyal | Sep 13, 2025
ప్రభుత్వ సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తజయ సూర్య అన్నారు, శనివారం నందికొట్కూరు మండల పరిధిలోని నాగటూరు గ్రామంలో డ్రోన్ యంత్రాన్ని లబ్ధిదారుడు గ్రామానికి చెందిన గంగన్నకు అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయ సూర్య మాట్లాడుతూ గ్రామస్థాయి యాంత్రికరణ బ్యాంకు ద్వారా మొత్తము 9,40,000 కు గాను 5 లక్షలు సబ్సిడీ ద్వారా రసాయనిక మందుల స్ప్రే చేయడానికి డ్రోన్ యంత్రాన్ని అందించామన్నారు, ఈ కార్యక్రమంలో మల్లికార్జున్రెడ్డి హుస్సేన్ అయ్య నబి సాహెబ్ వంశీ మోహన్ నరసింహుడు గంగన్న రంగారెడ్డి కనకయ్య నాగయ్య రాంబాబు తదితర రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నార
Read More News
T & CPrivacy PolicyContact Us