తిరుమలలో మంటలు అంటూ మంగళవారం ఓ వీడియో కలకలం రేపింది సన్నిధానం గెస్ట్ హౌస్ వెనుక ఉన్న పార్కులో చెత్త కుప్పను పార్క్ సిబ్బంది తగలబెట్టారు భారీగా కమ్ముకోవడంతో పలువురు దీన్ని చూసి పొరపాటున ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశారు వెంటనే పార్కు వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది అది చెత్తకుప్పని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.