జడ్చర్ల పట్టణంలోని పెద్దగుట్ట సమీపంలో గల రంగనాయక స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందని శ్రావణమాసంలో ముఖ్యంగా ప్రత్యేక పూజలు ఇక్కడ కొనసాగుతాయని తెలిపారు మాజీ ఎమ్మెల్యే దాదాపు 500 శతాబ్ద చరిత్ర గల ఈ ఆలయానికి ఎంతో పెద్ద ప్రాధాన్యత ఉందని ఈ ఆలయంలో తాను ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు శ్రావణమాసంలో నిర్వహిస్తానని తెలిపారు మాజీ ఎమ్మెల్యే