రాజమండ్రి జిల్లా న్యాయస్థానాల ఆవరణలో ఈ సేవ కేంద్రం ద్వారా కోర్టు సేవలు పౌరులు మరింత సులభతరంగా పొందగలుగుతారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు శనివారం సాయంత్రం రాజమండ్రి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సేవలను సమగ్రంగా అందించడంలో అదేవిధంగా ఈ సేవ కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు.