శనివారం రోజున పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ కు చెందిన కాలనీవాసులు మాట్లాడుతూ తాము కష్టపడి ప్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్న కోర్టులో అక్రమ కేసుల చుట్టూ తిరిగి తిరిగి తమ సగం జీవితం కోర్టులకే పరిమితం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు కొనుగోలు చేసిన వ్యక్తి బంధువులు అక్రమ కేసులు వేయడంతో తమ జీవితం కోర్టులకే పరిమితమైందని ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు