తాడిపత్రి పట్టణంలో మీలాద్ ఉన్ నబి పండుగను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు చెప్పారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాట్లాడుతూ ఇందు కోసం పట్టణాలు, పల్లెల్లోని మసీదులు, దర్గాలు సుందరంగా ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా ముస్లింలు ర్యాలీలు, అన్నదాన కార్యక్రమాలు, మత పెద్దల బోధనల కోసం ఏర్పాట్లు చెప్పారు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన రోజును ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకోవాలి అని చెప్పారు.