Download Now Banner

This browser does not support the video element.

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన వైసీపీ క్యాడర్

India | Sep 2, 2025
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జోహార్ వైయస్ఆర్ అంటూ నినాదాలు చేశారు తుడా సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us