నంద్యాల పట్టణంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్లమెంటు స్థాయి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా త్రిష కమిటీ సభ్యులైన మాజీమంత్రి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గుంటూరు మేయర్ కోవెలమూడి నాని ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ చైర్మన్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పూల నాగరాజు హాజరయ్యారు వీరితోపాటు జిల్లాకు చెందిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి,ఎన్ఎండి ఫరూక్ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి,ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డ రాజశేఖర్ రెడ్డి , గౌరు చరిత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల