ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి బలపరిచిన రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలని వైకాపా పార్టీ నిర్ణయించడం ద్వారా జగన్ నిజస్వరూపం బయటపడింది అని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. తన కేసుల కోసం ,తన స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెడతాడని మరోసారి తేలిపోయిందని తులసి రెడ్డి అన్నారు. జగన్ పార్టీకి ఓటు వేస్తే బిజెపి పార్టీకి ఓటు వేసినట్టే అని ప్రజలు గుర్తించాలని తులసిరెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లో బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదని ,బి అంటే బాబు ,జె అంటే జగన్ ,పి అంటే