Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: నర్సాపూర్ (జి) మండలం నందన్ గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులను పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

Nirmal, Nirmal | Aug 31, 2025
నర్సాపూర్ (జి) మండలం నందన్ గ్రామంలో భారీ వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీహరి రావు దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలు చెప్పడ్తామని హామీఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us