జనగాం జిల్లా చిల్పూర్ మండలంలో BRS సంక్షేమాలు.. ఇంటింటికి కెసిఆర్ పథకాల కార్యక్రమంలో భాగంగా గురువారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడాడని,బై ఎలక్షన్స్ వస్తాయనే భయంతో కడియం శ్రీహరికి పిరికి జ్వరం పట్టిందని అన్నారు.30 సంవత్సరాలు ఘనపూర్ నియోజకవర్గ ప్రజలను హరిగోసపెట్టాడని,అక్రమ కేసులు పెట్టి,నకిలీ ఎన్కౌంటర్లు చేపించిన ఘనత కడియం శ్రీహరి ది అన్నారుఉన్నత పదవులు ఇచ్చిన KCR పై గౌరవం లేకుండా బిడ్డ కోసం పైసల కోసం పార్టీ మారి అభివృద్ధి కోసం పార్టీ మారిన అని చెప్పడం సిగ్గుచేటు అన్నారు