కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అలంపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారిని అలంపూర్ శాసనసభ్యులు విజయుడు పరామర్శించారు. అనంతరం వారు వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.వారి వెంట ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.