ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామ సమీపంలోని హైదరాబాద్ వైపు వెళ్తున్న మణుగూరు ఆర్టీసీ బస్సు వైరా నుంచి తల్లాడవైపు వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.