Download Now Banner

This browser does not support the video element.

పాపన్నపేట్: పేద ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తేనే నాయకులుగా గుర్తింపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు

Papannapet, Medak | Sep 12, 2025
పేద ప్రజలకు సేవ చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సూచించారు ప్రజలకు అండగా ఉంటేనే ప్రేమతో ఓట్లు వేస్తారని అన్నారు ఏ కష్టం వచ్చినా వారిని అండగా ఉండాలని సూచించారు గురువారం రాత్రి అనంత పద్మనాభ స్వామి ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల స్థాయి కార్యశాలకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రాధా మల్లేష్ గౌడ్ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ బిజెపి కార్యదర్శి రంజిత్ రెడ్డి తోపాటు బిజెపి
Read More News
T & CPrivacy PolicyContact Us