సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి:పాపన్నపేట తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పణ. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా తపస్ ఆధ్వర్యంలో శనివారం రోజు పాపన్నపేట తాసిల్దార్ సతీష్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వినతి పత్రం ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు, సిపిఎస్ విధానం వల్ల ఉపాధ్యాయ ఉద్యోగ వర్గం ఎంతో నష్టపోతుందని ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ ప్రవేశ పెట్టాల్సిందిగా ఆ వినతిపత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట తపస్ మండల ప్రధాన కార్యదర్శి పైతర దుర్గాప్రసాద్, జిల్లా బాధ్యులు టీ.నరసింహులు,ప్రసాద్ రెడ్డి,