Download Now Banner

This browser does not support the video element.

సైబర్ క్రైమ్ పట్ల ప్రజలకు అవగాహన కలిగి ఉండాలి, రేణిగుంట ఎస్సై నాగరాజు

Srikalahasti, Tirupati | Aug 25, 2025
📰 పత్రికా ప్రకటన ఈ రోజు కరకంబాడి దొడ్లమెట్ట గ్రామంలో “పల్లె నిద్ర” కార్యక్రమం లో భాగంగా రేణిగుంట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజశ్రీ S. నాగరాజు గారు స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం ప్రతిరోజూ పోలీసులు గస్తీ తిరుగుతున్నారని, అయితే ప్రజల తరఫున కూడా కొంత జాగ్రత్త అవసరమని గుర్తు చేశారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ పట్ల అందరికీ అవగాహన ఉండాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us