Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: కూలిన ఇళ్లకు ప్రభుత్వం సహాయం అందించాలని నిర్మల్ అర్బన్ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు

Nirmal, Nirmal | Aug 30, 2025
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూలిన ఇళ్లకు ప్రభుత్వం సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం నిర్మల్ అర్బన్ తహసీల్దార్‌ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ గండ్రత్ రమేష్‌తో పాటు ఖాజా అక్రమ్ అలీ, షైక్ మహేబూబ్, మొహమ్మద్ నయీమ్, మాసూద్ అలీ ఖాన్, మొహమ్మద్ ఫహీం, మహిమూద్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us