గొలగమూడి లో వెలసిన శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిసాయి. చివరి రోజులు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వెంకయ్య స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాటులు చేయడంతో భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. చివరి రోజు తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమాలు చూసాయి