ఆదోని మండలం పెసల బండ గ్రామంలో నిమజ్జనం ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణలో పరస్పర గొడవ జరగడంతో, మరో కానిస్టేబుల్ తో అడ్డు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ పై యువకులు దాడి చేయడంతో స్థానికులు ఆదోని ఆసుపత్రికి తరలించారు. విషం తెలుసుకున్న సిఐ ఘటన స్థలానికి చేరుకొని నిందితులపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.