Download Now Banner

This browser does not support the video element.

చేవెళ్ల: చిలుకూరు బాలాజీ ఆలయంలో ఘనంగా స్వామివారి కళ్యాణం

Chevella, Rangareddy | Apr 22, 2024
మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో సోమవారం మధ్యాహ్నం 1:00 గంటకి స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చి భక్తులు పాల్గొన్నారు. వేదమంత్రాల మధ్య స్వామి వారి కళ్యాణం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us