Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: టెక్కలిలో కుక్కలకు భయపడి బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది అంటున్న స్థానికులు#localissue

Srikakulam, Srikakulam | Aug 28, 2025
టెక్కలిలో కుక్కల స్వైరవిహారం రోజురోజుకు అధికం అవుతోంది. టెక్కలి ప్రధాన రహదారులతో పాటు వీధి రోడ్లపై తిరుగుతూ అటుగా వెళ్లిన వారిపై దాడులు చేస్తున్నాయి. ప్రధానంగా టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్టీసీ డిపో , ఎన్టీఆర్ కాలనీ, తొలుసూరుపల్లి రోడ్డు తదితర ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తుండడంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పండగ పూట కూడా బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది అంటున్న స్థానికులు
Read More News
T & CPrivacy PolicyContact Us