*సేనతో సేనాని* సమావేశానికి బయలుదేరిన మన *జనసైన కార్యకర్త పి.శివకుమార్ దురదృష్టవశాత్తు *రోడ్డు* *ప్రమాదానికి గురయ్యారు* . ఆయన తన తల్లితో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ముఖం సహా శరీరమంతా తీవ్ర గాయాలు అయ్యాయి. విమ్స్ ఆసుపత్రిలో ఆయనను *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గణబాబు గారు* పరామర్శించి, చికిత్స అందిస్తున్న వైద్యులను విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారితో కలిసి మాట్లాడారు. డాక్టర్ గారు ఆయనకు తల గాయం (Head Injury) అయ్యిందని, ముఖానికి శస్త్రచికిత్స (Face Surgery) చేయాల్సి వస్తుందని తెలిపారు. శివ కుమార్ కు మరింత మెరుగైన వైద్యం అందించాలని కోరారు.