Download Now Banner

This browser does not support the video element.

జాతీయ మహిళా సాధికారత సదస్సుకు ఎవరికి కేటాయించిన విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించాలి : కమిషనర్ మౌర్య

India | Sep 11, 2025
జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఎవరికి కేటాయించిన విధులను వారి సక్రమంగా నిర్మించి సదస్సును విజయవంతం చేయాలని కమిషనర్ మోర్య అధికారుల నాదే చించారు ఈ నెల 14 15 తేదీలలో తిరుపతిలో జరగనున్న జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్కు విధులు కేటాయించిన అధికారులతో గురువారం సాయంత్రం కమిషనర్ సమావేశమై దిశ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు విధులు కేటాయించమని తెలిపారు విధుల్లో ఎవరు అలసత్వం వహించకుండా ఎవరికి కేటాయించిన విధులను వారు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us