రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేందుకు సింగపూరు పర్యటించి అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాధపురం నేతాజీ పార్క్ లో కొత్తగా మంజూరు కాపాడిన స్ఫోస్ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గత ఐదేళ్ల వైకాపా పాలనలో భర్త చనిపోయిన ఏఒక్క మహిళకు పంపిణీ చెయ్యలేదన్నారు.