కూటమి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న " స్త్రీ శక్తి పథకం"ద్వారాఉచిత బస్సు ప్రయాణంనిర్వహించడం మహిళా మణులకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఇందుకు నిదర్శనం ఈరోజు రెండో శనివారం రేపు ఆదివారం సెలవు దినం కావడంతో. తీర్థయాత్రలకు మహిళా మనులు కలిసికట్టుగా సంతోషకరంగా ప్రయాణం చేస్తున్నారు. మహిళా ప్రయాణికులు ఒంటిమిట్ట పుణ్యక్షేత్రమైన శ్రీ కోదండరామస్వామి ఆలయానికి తండోపతండాలుగా అటు రైల్వే కోడూరు, రాజంపేట,తాడిపత్రి,ఎర్రగుంట్ల,కడప సమీప ప్రాంతాల నుంచి మహిళా మణులు దివ్య భవ్య క్షేత్రమైన ఒంటిమిట్ట రెండవ భద్రాద్రిగా పిలవబడిన శ్రీ కోదండ రామ స్వామి క్షేత్రానికి మహిళా మణులు తరలివచ్చారు.