డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. రక్తదానం చేసిన జనసైనికులకు, ప్రజలకు సర్టిఫికెట్లను అందజేశారు. ప్రజలకు మంచి చేయాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు.