బోడుప్పల్ ఓల్డ్ విలేజి నిమజ్జనోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఉత్సవాల తుదిఘట్టమైన నిమజ్జనం ఊరేగింపులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈసారి అగోర లా వేషధారణతో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భిన్నమైన మేకప్, ఆకర్షణీయమైన వస్త్రధారణ, ఉత్సాహపరిత నాట్యంతో నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్నారు. వీరిని చూసి ఎందుకు భారీగా భక్తులు వచ్చారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తమ మొబైల్లలో వీడియోలు తీసుకున్నారు.