అఖిలభారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రభాకర్ కార్యదర్శిగా దేవా రాములు ఎన్నికైనట్లు బుధవారం సాయంత్రం 4:50 ఏఐయుకేఎస్ జిల్లా కార్యదర్శి కిషన్ విలేకరులకు తెలిపారు. ఈనెల 25 26 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు జరిగిన అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలలో ప్రభాకర్ ను దేవారాం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.l