మైలవరం నియోజకవర్గం జి కొండూరులోని ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న స్వీపర్ మంద చిరంజీవి అదృశ్యంపై ఉన్నతాధికారులు స్పందించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య డిమాండ్ చేశారు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో జి కొండూరులోని మందా చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడారు.