Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్ ఢీకొని భర్త కళ్ళ ఎదుట భార్య మృతి

Khammam Urban, Khammam | Aug 31, 2025
ఒక క్షణం ఆలస్యం ఒక వాహన నిర్లక్ష్యం ఓ కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచింది. ఆదివారం నూతన కలెక్టరేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కింద పడి భార్య అక్కడికక్కడే మృతిచెందగా, భర్త రక్తస్రావంలో విలవిలాడుతున్నాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us