కాకినాడ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఫారెస్ట్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ల పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి పరీక్షల కన్వీనర్ జై వెంకట్రావ్ తెలిపారు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫారెస్ట్ రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలన్నారు జిల్లావ్యాప్తంగా 26 కేంద్రాల్లో 18 వేల మంది అభ్యర్థులకు గాను 15 వేల న153 మంది అవ్యాధులు హాజరయ్యారన్నారు.