మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు చిట్టిల పేరుతో లిఖిత చిట్టితమ్మును నిలువునా మోసం చేసిందని బాధితులు ఏలూరులో చెప్పండి కంపెనీకి యజమానులు వేమూరి లక్ష్మీ రవీంద్ర చౌదరి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.. సుమారు 5 కోట్ల మేర బాధితులకు కుచ్చుటోపి పెట్టి చిట్టి కంపెనీ బోర్డు తిప్పేసారని బాధితులు ఆరోపించారు.. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య సారణ్యం అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో క్లియర్ చేశారు..