కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కమ్మన ప్రభాకర్ రావు,చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ విద్యాదరికి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 35 గుజ్జు పరిశ్రమలు ఉండగా అందులో 27 మాత్రమే పనిచేస్తున్నాయని వీర సైతం దళారులతో కుమ్మక్కై ప్రభుత్వం అందించిన రాయితీ నాలుగు రూపాయలతో పాటు ఫ్యాక్టరీ యజమానులు మూడు రూపాయలు మాత్రమే కాయలు కొంటున్నారని తద్వారా రైతుకు ఎనిమిది రూపాయలు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా రైతులకు ప్రభుత్వం ప్రకటించిన 12 రూపా