కూతురి సారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదని మనస్థాపంతో తల్లి ఆత్మహత్య గొల్లపల్లిలో ఘటన తన కూతురు సారీ ఫంక్షన్ ఘనంగా చేయకుండా గృహ ప్రవేశంను ఘనంగా చేశాడని క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం జరిగినట్లు ఎస్ఐ రాహుల్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లికి చెందిన ఎనుగందుల భాస్కర్‌కు సిరిసిల్లకు చెందిన లావణ్యతో(40) 2010లో వివాహం జరిపించారు. వారికి కూతురు కుమారుడు జన్మించారు. ఇదే నెలలో జరిగిన సారీ ఫంక్షన్ ఘనంగా చెద్దామని లావణ్య తన భర్త భాస్కర్‌తో చెప్ప