జగిత్యాల్ , మరియు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ గుంజపడుగు ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ& పీజీ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లాగ్ షిప్ స్కీమ్స్ పైన ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు . ఈ కార్యక్రమము మొదటగా స్వామి వివేకానంద చిత్రపటానికి అతిధుల చేత పూలమాలవేసి ప్రారంభించడమైనది. కార్యక్రమానిలో మొదట మై భారత్ జగిత్యాల్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఎం .వెంకట్ రాంబాబు కార్యక్రమం ఉద్దేశాన్ని మరియు మై భారత్ నిర్వహించే వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వాలంబన దిశగా త