Download Now Banner

This browser does not support the video element.

పామర్రు: కృష్ణాజిల్లా మొవ్వ మండలం కోసూరు ఇందిరమ్మ కాలనీలో దగ్ధం

Pamarru, Krishna | Jan 31, 2025
కృష్ణాజిల్లా మువ్వ మండలం కోసూరు ఇంద్రమ్మ కాలనీలో 5 ఇల్లు దగ్ధమయ్యాయి. శుక్రవారం ఇందిరమ్మ కాలనీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఎగసిపడడంతో ఐదు ఇల్లు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు అగ్ని సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని మంటలు అదుపు చేశారు సుమారుగా 8 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిలిందని అధికారులు వెల్లడించారు
Read More News
T & CPrivacy PolicyContact Us