పులివెందుల పట్టణలోని చీని కాయల మార్కెట్ యార్డ్ వద్ద శనివారం రైతులను దళారులు ధర్నా చేపట్టారు. రైతులు తీసుకొని వచ్చిన చీని సరకుకు గిట్టుబాటు ధరతో కొనడం లేదని రైతుల ఆందోళన చెందుతున్నారు. రైతుల సంవత్సర కాలంలో పండించిన పంటకు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ధరకు ఇక్కడ దళారులు కుమ్మక్కై కొంటున్నారని రైతులు వాపోతున్నారు. రైతుల ఆందోళనలో దళారుల కోసం చెన్నై, ముంబై ప్రాంతాలలో రేట్లు లేవని చెబుతూ ఉన్నారన్నారు. అగ్రహించిన రైతులు ధర్నాకు దిగడంతో దళారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది.