వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పశు వైద్యశాలలో మందులు లేక పాడి రైతులు సిబ్బంది ఇబ్బందులు పడుతూ ఎదురుచూస్తుండగా గత వారం పశువైద్యానికి అవసరమైన అన్ని రకాల మందులు జిల్లాలోని అన్ని పశు వైద్యశాలలకు పంపిణీ అయినాయని వికారాబాద్ జిల్లా పశువైద్య శాఖ అధికారి సదానందం గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. హైదరాబాదులో డైరెక్టర్ కార్యాలయం నుండి మందులు ఆర్డర్స్ ఇవ్వగా అన్ని జిల్లా కార్యాలయాలకు మందిని పంపిణీ చేయబడినయని తెలిపారు.