Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: హత్య, హత్యయత్నాలు, దోపిడీలు, బెదిరింపులు సహా 20 కేసుల్లో నిందితుడిగా బండి శ్రీకాంత్,కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు:SP

Jagtial, Jagtial | Sep 13, 2025
శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్‌ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు - శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తాం:జిల్లా ఎస్పి జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ కు చెందిన బండి@తరాల శ్రీకాంత్ అనే వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నందున పీడి ఆక్ట్ నమోదు చేసి, ఉత్తర్వుల కాపీని నిందితునికి కరీంనగర్ జైల్లో అందజేసి చర్లపల్లి జైలుకు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం సాయంత్రం5-30 గంటల ప్రాంతంలోఒక ప్రకటనలో తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us