రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కవిత రెండు నాలుకల దూరంతో వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తోందని అన్నారు. అలాగే యూరియా పంపిణీ విషయంలో రాష్ట్రానికి ఎంత మేర అవసరమైతే అంతా కేంద్రం పంపాల్సి ఉంటుందని దానిలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దాన్ని సర్దుబాటు చేస్తూ పంపిణీ చేస్తున్న విషయం గత తొమ్మిదిన్నర ఏల్లు ప్రభుత్వాన్ని ఏలిన నాయకులకు తెలియదా అని ప్రశ