Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: 1వ వార్డులోని దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంజూరైన రూ.48వేల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్

Jagtial, Jagtial | Aug 27, 2025
జగిత్యాల పట్టణంలోని 1st వార్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవా గతంలొ జరిగిన కార్యక్రమానికి మంజూరైన 48 వేల రూ,లు చెక్కు ను బుధవారం సాయంత్రం 4 గంటలకు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 48 వేల చెక్కును మాజీ కౌన్సిలర్ కూసరి అనిల్ కుమార్ చేతుల మీదుగా ఆలయ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే.
Read More News
T & CPrivacy PolicyContact Us