వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో వినాయక నిమజ్జనానికి డిజె సిస్టంలను పెట్టిన మూడు డీజే లను గురువారం సాయంత్రం 5:10 పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు యజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఇకముందు ఎవరైనా గణేష్ మండప నిర్వాహకులు డీజే సిస్టంలను పెట్టినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.