నెల్లూరు GGHలో సిబ్బంది నిర్లక్ష్యం.. వీరికి యమపాశం.! నెల్లూరు పెద్దాసుపత్రిలో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం రోగుల పాలిట యమపాశంగా మారుతోంది.నడవలేని స్థితిలో వచ్చే వారికి సాయం కాదు కదా కనీసం వీల్ చైర్లు, స్ట్రెచెర్స్ ఇచ్చేందుకు వార్డ్ బాయ్స్ అందుబాటులో లేరు. ఓ వృద్ధురాలు ఆస్పత్రి గేట్ నుంచి లోపలికి 500 మీ. నడవలేని స్థితిలో రావడం పలువురిని కలిచివేసింది.