పుట్టపర్తి మున్సిపల్ పరిధి ప్రశాంతి గ్రామంలో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు ఐదు రోజుల బొజ్జ గణపయ్యను భక్తితో పూజించి ఆదివార నిమర్జనం వేడుకలు నిర్వహించారు ఆదివారం సెలవు దినం కావడంతో మహిళలు బాలికలు యువత డబ్బు వాయిద్యాలకు కదం తొక్కారు మహిళలు సైతం కాషాయ దుస్తులు ధరించి డీజే పాటలతో సంతోషంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామం మొత్తం జై గణేశా నినాదాలతో హోరెత్తించారు.