Download Now Banner

This browser does not support the video element.

వత్సవాయి మోడల్ కాలనీ బావిలో మహిళా మృతదేహం కలకలం

Jaggayyapeta, NTR | Aug 22, 2025
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ వత్సవాయి మండలం మోడల్ కాలనీలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన మహిళ మృతదేహాన్ని వెలుపలికి తీశారు. మహిళకు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us