Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి మేడారం తాడ్వాయి అడవుల్లో దారుణ హత్య

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 5, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన ఎండి బాసి తనే వ్యక్తి మేడారం అడవుల్లోని తాడ్వాయి సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. అందుకు సంబంధించిన వివరాలు శుక్రవారం రాత్రి 9 గంటలకు తెలిసింది. ఈనెల 3న తన మిత్రుడు అరుణ్ తో కలిసి వెళుతున్న బాసితును జిల్లా కేంద్రంలో శాంతినగర్ సమీపంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి అతని కొట్టి కారులో ఎక్కించుకొని వెళ్ళారు. ఈ క్రమంలో తన తల్లి ఫిర్యాదుతో భూపాలపల్లి పోలీసులు ఈ నెల నాలుగవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంకాల సమయంలో అటు బాధలుతున్న వ్యక్తులు మృతదేహాన్ని చూశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us