గత రాత్రి విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట బుడమేరు కాలువ చెత్త కుప్పలో చిన్నారిని వదిలి వెళ్ళిన విషయం తెలిసిందే.. శనివారం మధ్యాహ్నం సి సి ఫుటేజ్ ఆధారంగా తల్లిదండ్రులను పోలీసులు గుర్తించారు. వీరు రాజరాజేశ్వరి పేటలో నివాసము ఉన్నట్లు పోలీసులు తెలిపారు వీరికి ఆరుగురు సంతానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు పాప తండ్రి బుడమేరు ప్రక్కన మొలపొదలు పడేసి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తెలిపారు. సింగ్ నగర్ పోలీసులు గంటలు వ్యవధిలోనే ఈ కేసులు చేయించినట్లు తెలిపారు