ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ అన్నారు సోమవారం తూడ కార్యాలయంలో నగరపాలక సంస్థ తుడా అధికారులతో అభివృద్ధి పనులకు ప్రజలకు కల్పించాల్సిన వసతులపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. తుడా టవర్స్ ప్లాట్స్ దుకాణాలపై వచ్చే ఆదాయ వ్యయాలపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి బిసి జాయింట్ కలెక్టర్ శుభంపల్లి సార్ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు కార్మికులకు కల్పించాల్సిన వసతులపై కమిషనర్ మౌర్య వివరించారు టౌన్షిప్ లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలన