Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: గణేష్ నిమజ్జనాన్ని విజయవంతం చేసినందుకు పేరుపేరునా కృతజ్ఞతలు: సిపి సివి ఆనంద్

Himayatnagar, Hyderabad | Sep 7, 2025
ట్యాంక్ బండ్ వద్ద హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజులపాటు ప్రణాళిక బద్ధంగా అందరూ వ్యవహరించారని నిమజ్జనాన్ని విజయవంతం చేసినందుకు అసర్నిశలు కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గణనాథుడి నిమజ్జన ఉత్సవాలు విజయవంతం చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఆయన పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us